
గాసిప్స్

డిసెంబర్ 13 న ఉప్పల్ స్టేడియంలో లియోనల్ మెస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో సీరియస్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆర్ఆర్ 9 జెర్సీ ధరించి కెప్టెన్గా ఆడే అవకాశం ఉంది.
సీఎం జట్టులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఉంటారని సమాచారం. మెస్సీ రెండోసారి భారత్కు రాగా, రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది. సీఎం ప్రాక్టీస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు జోష్తో షేర్ చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!