
సినిమాలు

ఏపీ సీఎం చంద్రబాబు క్రిస్టమస్ సందర్భంగా రాష్ట్రంలోని పాస్టర్లకు గుడ్ న్యూస్ ఇచ్చారు. పాస్టర్ల వేతనాల కోసం రూ.50.04 కోట్లు విడుదల చేసి, ఆయన ఇచ్చిన హామీ 24 గంటల్లోనే జీవో ద్వారా నెరవేర్చారు.
ఇక సోమవారం జరిగిన సెమీ-క్రిస్టమస్ వేడుకల్లో ఆయన హామీ ఇచ్చిన తర్వాత, ఒకే రోజు జీవో రిలీజ్ కావడంతో పాస్టర్లు చాలా సంతోషిస్తున్నారు. ఈ నిధుల విడుదలతో 8427 మంది పాస్టర్ల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. మైనారిటీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కూడా సీఎం నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!