Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జనాభా vs సీట్లు: దక్షిణాది వాదనకు కేంద్ర డేటా చెక్!

02:07 AM, 21 ఏప్రిల్, 2026
జనాభా vs సీట్లు: దక్షిణాది వాదనకు కేంద్ర డేటా చెక్!

లోక్‌సభ సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం గణాంకాలు, దక్షిణాది రాష్ట్రాల వాదనలకు విభిన్నంగా కనిపిస్తున్నాయి. కేంద్రం ప్రోత్సహించిన జనాభా నియంత్రణ విధానాలను క్రమశిక్షణగా అమలు చేసినందున దక్షిణాదిలో జనాభా వృద్ధి తగ్గిందని, అందుకే 1971 జనాభా నిష్పత్తి ఆధారంగానే సీట్లు కేటాయించాలని దక్షిణాది రాష్ట్రాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం టీఎఫ్‌ఆర్ తగ్గుదల కేవలం దక్షిణాదిలోనే కాకుండా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నమోదైంది.

2024-25 నివేదిక ప్రకారం 2020లో దేశ సగటు టీఎఫ్‌ఆర్‌ 2.0గా ఉండగా, 12 రాష్ట్రాల్లో ఇది అంతకంటే తక్కువగా నమోదైంది. వాటిలో మూడు రాష్ట్రాల్లో 1.4, ఆరు రాష్ట్రాల్లో 1.5గా ఉంది. బిహార్ (3.0), ఉత్తరప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6), రాజస్థాన్, ఝార్ఖండ్ (2.4), ఛత్తీస్‌గఢ్ (2.2), అస్సాం (2.1) రాష్ట్రాల్లో మాత్రమే 2.1 కంటే ఎక్కువగా ఉంది. గుజరాత్, హరియాణాల్లో 2.0గా నమోదైంది. మిగతా రాష్ట్రాల్లో టీఎఫ్‌ఆర్ తక్కువగా ఉండటం కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా అమలవుతోందని సూచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పళ్లిచట్టంబి తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

పళ్లిచట్టంబి తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

 ‘రామాయణ’ పై యష్ షాకింగ్ వ్యాఖ్యలు!

‘రామాయణ’ పై యష్ షాకింగ్ వ్యాఖ్యలు!

డీలిమిటేషన్‌పై స్టాలిన్ అత్యవసర సమావేశం

డీలిమిటేషన్‌పై స్టాలిన్ అత్యవసర సమావేశం

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఒకే ఖాతాలో రూ.296 కోట్ల సైబర్ మోసం

ఒకే ఖాతాలో రూ.296 కోట్ల సైబర్ మోసం

హైదరాబాద్ మెట్రో సేవలపై రైల్వే కీలక సూచన.. సమయ మార్పుపై చర్చ

హైదరాబాద్ మెట్రో సేవలపై రైల్వే కీలక సూచన.. సమయ మార్పుపై చర్చ

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

భార‌తదేశ చ‌రిత్ర‌లో ఇది చిర‌స్థాయిగా నిలిచిపోయే మ‌రుపురాని రోజు - సీఎం రేవంత్

భార‌తదేశ చ‌రిత్ర‌లో ఇది చిర‌స్థాయిగా నిలిచిపోయే మ‌రుపురాని రోజు - సీఎం రేవంత్

ట్యాగ్లు
జనాభా నియంత్రణటీఎఫ్‌ఆర్లోక్‌సభ సీట్లుజనగణన గణాంకాలుదక్షిణాదిఉత్తరాదిఫెర్టిలిటీ రేటుకుటుంబ నియంత్రణరాజకీయ చర్చభారత్ గణాంకాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి
సినిమాలు

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం
న్యూస్

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..
న్యూస్

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్
సినిమాలు

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్

షారుఖ్ "కింగ్" కోసం ఈడీ షీరన్ ప్రత్యేక గీతం?
గాసిప్స్

షారుఖ్ "కింగ్" కోసం ఈడీ షీరన్ ప్రత్యేక గీతం?

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
సినిమాలు

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం
న్యూస్

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు
బిజినెస్

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు

ఓలా సంస్థకు జరిమానా
బిజినెస్

ఓలా సంస్థకు జరిమానా

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
న్యూస్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

పార్తిబన్ నిర్ణయం… ‘నో కులం, నో మతం’ ఎందుకు ?
సినిమాలు

పార్తిబన్ నిర్ణయం… ‘నో కులం, నో మతం’ ఎందుకు ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!