Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓలా సంస్థకు జరిమానా

05:30 AM, 21 ఏప్రిల్, 2026
ఓలా సంస్థకు జరిమానా

ఓలా సంస్థకు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. వాహనంలో లోపాలు ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్, ఫిర్యాదుదారుడి వాదనలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.

నల్లగండ్లకు చెందిన సంతోష్ రెడ్డి 2023 నవంబర్ 9న ఓలా వాహనం కొనుగోలు చేశారు. అయితే వాహనంలో తరచూ సమస్యలు తలెత్తడంతో సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించినప్పటికీ పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. దీంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు విచారణ అనంతరం కమిషన్, వాహనం ధర రూ.1,19,999, ఇన్సూరెన్స్ రూ.7,243, కేసు ఖర్చుల కింద రూ.5,000, అదనంగా పరిహారంగా మరో రూ.5,000 బాధితుడికి చెల్లించాలని ఓలా సంస్థను ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూటు మారుస్తున్న తరుణ్ భాస్కర్?

రూటు మారుస్తున్న తరుణ్ భాస్కర్?

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ

కేవలం మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేసిన "సుయోధన"మూవీ!

కేవలం మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేసిన "సుయోధన"మూవీ!

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌

ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు...

ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు...

ఐపీఎల్ మ్యాచ్‌లకు ట్రాఫిక్ ఆంక్షలు !

ఐపీఎల్ మ్యాచ్‌లకు ట్రాఫిక్ ఆంక్షలు !

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

అల్లు అర్జున్ పవర్ ఫుల్ లైనప్.. ప్రశాంత్ నీల్ తో సినిమా ఎప్పుడంటే?

అల్లు అర్జున్ పవర్ ఫుల్ లైనప్.. ప్రశాంత్ నీల్ తో సినిమా ఎప్పుడంటే?

IPL 2026: చెన్నై పై SRH ఘన విజయం

IPL 2026: చెన్నై పై SRH ఘన విజయం

ట్యాగ్లు
ఓలాఓలా జరిమానావినియోగదారుల కమిషన్వాహన లోపాలుసంతోష్ రెడ్డినల్లగండ్లవినియోగదారుల హక్కులుఈవీ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!
సినిమాలు

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!

చిన్న హీరోతో కరుణాకరన్ మరో ప్రేమకథ
సినిమాలు

చిన్న హీరోతో కరుణాకరన్ మరో ప్రేమకథ

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?
సినిమాలు

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!
సినిమాలు

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!

దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్ వైరల్‌....
సినిమాలు

దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్ వైరల్‌....

ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా: జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ
రాజకీయాలు

ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా: జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ
న్యూస్

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూస్

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫ్రాంచైజీ సొంతం చేసుకున్న క్రికెటర్… ఎవరు ?
క్రీడలు

ఫ్రాంచైజీ సొంతం చేసుకున్న క్రికెటర్… ఎవరు ?

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి
సినిమాలు

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం
న్యూస్

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..
న్యూస్

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!