Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈశాన్య తీవ్రవాదంపై కేంద్రం ఫోకస్

01:28 AM, 28 ఏప్రిల్, 2026
ఈశాన్య తీవ్రవాదంపై కేంద్రం ఫోకస్

మావోయిస్టుల నిర్మూలనకు గడువు విధించి చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాద సమస్యపై దృష్టి సారించింది. 2029 నాటికి ఈశాన్య ప్రాంతాన్ని తీవ్రవాద రహిత ప్రాంతంగా మార్చాలని కేంద్ర హోంశాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా ముందుగా మణిపూర్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

ఈ చర్యల కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాలను వినియోగించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన బలగాల్లో కొంతమందిని ఈశాన్య రాష్ట్రాలకు తరలించే అవకాశం ఉంది. మణిపూర్‌తో పాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో తీవ్రవాద వ్యతిరేక చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు. ఈశాన్య ప్రాంతంలో మొత్తం 16 తీవ్రవాద సంస్థలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి!

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి!

ట్రైనింగ్స్ పేరుతో మోసం...హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్ట్

ట్రైనింగ్స్ పేరుతో మోసం...హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్ట్

రాష్ట్ర ఎన్నికల్లో ప్రముఖుల ఓటు వినియోగం

రాష్ట్ర ఎన్నికల్లో ప్రముఖుల ఓటు వినియోగం

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

సమావేశాలు కాదు ఫలితాలు కావాలి: రెవెన్యూ కమిటీకి రేవంత్ గట్టి హెచ్చరిక

సమావేశాలు కాదు ఫలితాలు కావాలి: రెవెన్యూ కమిటీకి రేవంత్ గట్టి హెచ్చరిక

మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి - మంత్రి సీతక్క

మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి - మంత్రి సీతక్క

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన

కెప్టెన్ వస్తున్నారు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

కెప్టెన్ వస్తున్నారు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

ట్యాగ్లు
కేంద్ర ప్రభుత్వంఈశాన్య రాష్ట్రాలుతీవ్రవాద వ్యతిరేక చర్యలుమణిపూర్ పరిస్థితిభద్రతా వ్యూహం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది.. ప్రజలకు హెచ్చరిక
న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది.. ప్రజలకు హెచ్చరిక

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల నిరీక్షణ
న్యూస్

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల నిరీక్షణ

సాయి పల్లవి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ... హిందీ వివాదం చర్చనీయాంశం
సినిమాలు

సాయి పల్లవి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ... హిందీ వివాదం చర్చనీయాంశం

ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ... 9 వేల పరుగుల మైలురాయి
క్రీడలు

ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ... 9 వేల పరుగుల మైలురాయి

శ్రీశైలం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి ఆలస్యం
న్యూస్

శ్రీశైలం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి ఆలస్యం

తృటిలో తప్పిన భారీ రైలు ప్రమాదం
న్యూస్

తృటిలో తప్పిన భారీ రైలు ప్రమాదం

బ్రహ్మోస్ ఉత్పత్తిపై ఆందోళన
గాసిప్స్

బ్రహ్మోస్ ఉత్పత్తిపై ఆందోళన

విలువలతో కూడిన విద్యా బోధనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
న్యూస్

విలువలతో కూడిన విద్యా బోధనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం

ఈశాన్య తీవ్రవాదంపై కేంద్రం ఫోకస్
న్యూస్

ఈశాన్య తీవ్రవాదంపై కేంద్రం ఫోకస్

పొగాకు నియంత్రణపై బ్రిటన్ అడుగు...భారత్ దిశ ఏంటి?
న్యూస్

పొగాకు నియంత్రణపై బ్రిటన్ అడుగు...భారత్ దిశ ఏంటి?

యూఏఈకి ఇజ్రాయెల్ రహస్య రక్షణ సహాయం?
గాసిప్స్

యూఏఈకి ఇజ్రాయెల్ రహస్య రక్షణ సహాయం?

భారత్‌కు న్యూజిలాండ్‌తో భారీ వాణిజ్య ఒప్పందం
బిజినెస్

భారత్‌కు న్యూజిలాండ్‌తో భారీ వాణిజ్య ఒప్పందం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!