
క్రీడలు

ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ మరియు ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్ యాజమాన్యాలు బెదిరింపు సందేశాలు అందినట్లు తెలిపాయి.
భద్రతా కారణాల వల్ల స్కూల్ యాజమాన్యం వెంటనే విద్యార్థులను ఇంటికి పంపించింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్స్ వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. బాంబు స్క్వాడ్ మరియు పోలీసులు పాఠశాల ఆవరణలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!