Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అరుదైన ఖగోళ ఘటనకు సాక్ష్యంగా మారిన నేటి ఆకాశం

06:35 AM, 31 మే, 2026
అరుదైన ఖగోళ ఘటనకు సాక్ష్యంగా మారిన నేటి ఆకాశం

ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యమైన ‘మైక్రో బ్లూ మూన్’ దర్శనమిస్తోంది. సాధారణం కంటే భూమికి ఎక్కువ దూరంలో ఉన్న సమయంలో పౌర్ణమి సంభవిస్తే దానిని ‘మైక్రో మూన్’గా పిలుస్తారు. అదనపు పౌర్ణమి విశేషంతో పాటు ఈ పరిస్థితి కలిసివచ్చినప్పుడు ఏర్పడే అరుదైన ఘటననే ‘మైక్రో బ్లూ మూన్’గా పేర్కొంటారు.

ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమితో పోలిస్తే కొద్దిగా చిన్నగా, తక్కువ ప్రకాశంతో కనిపిస్తాడు. పేరు ‘బ్లూ మూన్’ అయినప్పటికీ చంద్రుడు నీలి రంగులో కనిపించడు. ఖగోళ ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఈ అరుదైన దృశ్యంలో నేడు చంద్రుడు భూమికి 4,06,093 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూ హక్కుల రక్షణలో పౌరుల పాత్ర కీలకం

భూ హక్కుల రక్షణలో పౌరుల పాత్ర కీలకం

తెలంగాణలో వాతావరణ మార్పులు..తగ్గనున్న ఉష్ణోగ్రతలు

ఆదివాసీ హక్కులా? పారిశ్రామికాభివృద్ధా? గడ్చిరోలీలో వేడెక్కిన చర్చ

అవినీతికి అడ్డుకట్ట ఎప్పుడు? ప్రభుత్వ వ్యవస్థపై పెరుగుతున్న ప్రశ్నలు

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ

ఐటీ మానేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ కథ వైరల్

ట్యాగ్లు
మైక్రో బ్లూ మూన్ఖగోళ శాస్త్రంపౌర్ణమిఆకాశ వీక్షణఅంతరిక్ష వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లి నుంచి పిల్లల వరకు...జాన్వీ డ్రీమ్ లైఫ్!
సినిమాలు

సెమీకండక్టర్ రంగంలో భారత్‌కు భారీ లక్ష్యం
టెక్నాలజీ

సెమీకండక్టర్ రంగంలో భారత్‌కు భారీ లక్ష్యం

రోజూ మెంతి నీరు తాగాలని వైద్యుల సలహా కారణాలివే
ఆరోగ్యం

రోజూ మెంతి నీరు తాగాలని వైద్యుల సలహా కారణాలివే

వ్యాపార విస్తరణలో సైయెంట్ కీలక అడుగు
బిజినెస్

వ్యాపార విస్తరణలో సైయెంట్ కీలక అడుగు

భూ హక్కుల రక్షణలో పౌరుల పాత్ర కీలకం
జనరల్

భూ హక్కుల రక్షణలో పౌరుల పాత్ర కీలకం

తెలంగాణలో వాతావరణ మార్పులు..తగ్గనున్న ఉష్ణోగ్రతలు
జనరల్

తెలంగాణలో వాతావరణ మార్పులు..తగ్గనున్న ఉష్ణోగ్రతలు

ఆదివాసీ హక్కులా? పారిశ్రామికాభివృద్ధా? గడ్చిరోలీలో వేడెక్కిన చర్చ
జనరల్

ఆదివాసీ హక్కులా? పారిశ్రామికాభివృద్ధా? గడ్చిరోలీలో వేడెక్కిన చర్చ

అరుదైన ఖగోళ ఘటనకు సాక్ష్యంగా మారిన నేటి ఆకాశం
జనరల్

అరుదైన ఖగోళ ఘటనకు సాక్ష్యంగా మారిన నేటి ఆకాశం

అవినీతికి అడ్డుకట్ట ఎప్పుడు? ప్రభుత్వ వ్యవస్థపై పెరుగుతున్న ప్రశ్నలు
జనరల్

అవినీతికి అడ్డుకట్ట ఎప్పుడు? ప్రభుత్వ వ్యవస్థపై పెరుగుతున్న ప్రశ్నలు

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ
జనరల్

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ

హాలీవుడ్‌లో సంచలనం..‘అబ్సెషన్’ వసూళ్ల సునామీ
సినిమాలు

హాలీవుడ్‌లో సంచలనం..‘అబ్సెషన్’ వసూళ్ల సునామీ

బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
రాజకీయాలు

బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!