
సినిమాలు

బిల్ గేట్స్, బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్, అమరావతిలో పర్యటిస్తున్నారు. ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో కలిసి రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఆయన, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను బిల్ గేట్స్ సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, సాంకేతిక వినియోగం, రాష్ట్రంలో సాధిస్తున్న ఫలితాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించనున్నారు










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!