
గాసిప్స్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మృతికి సంతాపం తెలిపారు. ఆయన మృతి దిగ్భ్రాంతికరమని పేర్కొంటూ, సమాజ సమస్యలపై నిరంతరం గళమెత్తే వ్యక్తి మరణం సమాజానికి తీరని లోటు అని అన్నారు.
చిట్టిబాబు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, విశ్లేషకుడిగా సినీ రంగానికి విశేష సేవలు అందించారని బండి సంజయ్ గుర్తు చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.


















.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!