
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త అన్న క్యాంటీన్లు ఈ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా తక్కువ ధరలో భోజనం అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా ధరణికోటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కొత్త క్యాంటీన్లతో మొత్తం సంఖ్య 269కి (207 + 62) చేరనుంది. కేవలం ₹5కే టిఫిన్, భోజనం అందిస్తూ రోజుకు సుమారు 2.10 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం లబ్ధిదారులు 8.80 కోట్లకు పైగా ఉన్నారు.











.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!