Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో పొలిటికల్ హీట్, నేడు సీఎం, మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్స్

04:09 AM, 20 ఏప్రిల్, 2026
తెలంగాణలో పొలిటికల్ హీట్, నేడు సీఎం, మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్స్

తెలంగాణలో ఇవాళ రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకుని ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మేడిగడ్డకు చేరుకుని నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి, కాటారం మండలం నస్తూర్ పల్లిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇవాళ జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఆయన సమక్షంలో జీవన్ రెడ్డి పార్టీ లో చేరనున్నారు. ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించి, అనంతరం బహిరంగ సభలో పాల్గొని, తరువాత రోడ్డు మార్గాన ఎర్రవల్లికి వెళ్లనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు- చిరంజీవి

సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు- చిరంజీవి

ఆర్టీసీ సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోండి - మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోండి - మంత్రి పొన్నం ప్రభాకర్

ఓటీటీలో సూపర్ హిట్ మలయాళ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలో సూపర్ హిట్ మలయాళ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

ఇరాన్–అమెరికా చర్చల్లో ఆకర్షణగా నిలిచిన నటాలీ ఎ. బేకర్ ఎవరు?

ఇరాన్–అమెరికా చర్చల్లో ఆకర్షణగా నిలిచిన నటాలీ ఎ. బేకర్ ఎవరు?

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!

స్నాప్‌చాట్‌లో భారీ లేఆఫ్స్

స్నాప్‌చాట్‌లో భారీ లేఆఫ్స్

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ!

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ!

హైదరాబాద్‌: బేగంపేటలో విషాదం..

హైదరాబాద్‌: బేగంపేటలో విషాదం..

ట్యాగ్లు
తెలంగాణ రాజకీయాలురేవంత్ రెడ్డికేసీఆర్బహిరంగ సభలురాజకీయ సమావేశాలురైతు భరోసాభూపాలపల్లిజగిత్యాల
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం
న్యూస్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం

సీఎం జన్మదినాన బాలకృష్ణ భావోద్వేగ శుభాకాంక్షలు !
న్యూస్

సీఎం జన్మదినాన బాలకృష్ణ భావోద్వేగ శుభాకాంక్షలు !

మరో 48 గంటల్లో సమ్మెకు సిద్దమైన టీజీ ఆర్టీసీ కార్మికులు
న్యూస్

మరో 48 గంటల్లో సమ్మెకు సిద్దమైన టీజీ ఆర్టీసీ కార్మికులు

సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి
న్యూస్

సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి

దిల్ రాజు కొత్త ప్లాన్ : సిద్ధార్థ్ – త్రిష మళ్లీ కలిసి నటించనున్నారా ?
గాసిప్స్

దిల్ రాజు కొత్త ప్లాన్ : సిద్ధార్థ్ – త్రిష మళ్లీ కలిసి నటించనున్నారా ?

యూత్ సినిమాపై స్టార్ హీరో ప్రశంసలు
సినిమాలు

యూత్ సినిమాపై స్టార్ హీరో ప్రశంసలు

నేడు విజయ్–సంగీత విడాకుల కేసు విచారణ
సినిమాలు

నేడు విజయ్–సంగీత విడాకుల కేసు విచారణ

తెలంగాణలో పొలిటికల్ హీట్, నేడు సీఎం, మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్స్
రాజకీయాలు

తెలంగాణలో పొలిటికల్ హీట్, నేడు సీఎం, మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్స్

కేంద్రంపై  టీఎంసీ ఎంపీ ఫైర్
రాజకీయాలు

కేంద్రంపై టీఎంసీ ఎంపీ ఫైర్

రెజ్లింగ్ అభిమానులకు భారీ షాక్ !
క్రీడలు

రెజ్లింగ్ అభిమానులకు భారీ షాక్ !

నేడు పటమట అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం
న్యూస్

నేడు పటమట అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానినరేంద్ర మోడీ
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానినరేంద్ర మోడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!