
క్రీడలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో న్యాయ పరమైన ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను వారికి సంబంధంలేని ఇతర దేశాలకు బహిష్కరించడం చట్టవిరుద్ధమని అక్కడి ఫెడరల్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తగిన సమయం కల్పించకుండా వలసదారులను తరలించడం అనైతికమని కోర్టు పేర్కొంది.
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఈ పరిణామం ట్రంప్ వలస విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!