
న్యూస్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. ఈ కేసులో ఏ52 గా పేర్కొన్న ప్రణయ్ ప్రకాష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను నేపాల్‌లో పట్టుకున్నట్లు సమాచారం. ఈ అరెస్ట్‌తో కేసు దర్యాప్తు మరింత వేగం పొందింది.
ఇప్పటివరకు ఈ లిక్కర్ కేసులో మొత్తం 17 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ, సంబంధిత వ్యక్తులపై చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!