31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Writer: Pooja 10:04 AM, 2 జూన్, 2026
తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026 అమలుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 41ను జారీ చేస్తూ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ చట్టం అమలుకు సంబంధించిన ప్రకటనను తెలంగాణ ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు తమ విధులు నిర్వహించే సమయంలో వారికి మరింత భద్రత కల్పించేందుకు ఈ ప్రత్యేక చట్టం ఉపయోగపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుఫాన్ బాధితుల సహాయానికి ఎస్‌బీఐ రూ.5.01 కోట్ల విరాళం

రాప్తాడు పాఠశాల ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం

రాప్తాడు పాఠశాలలో బాలికపై దాడి.. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని, నిందితుడు అరెస్ట్

NVS-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్‌!

ఢిల్లీ కాలుష్యంపై కఠిన ఆంక్షలు.. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ పనులపై నిషేధం!

ట్యాగ్లు
న్యాయవాదు లరక్షణ చట్టంతెలంగాణ ప్రభుత్వంన్యాయ వ్యవస్థన్యాయవాదుల భద్రతతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తుఫాన్ బాధితుల సహాయానికి ఎస్‌బీఐ రూ.5.01 కోట్ల విరాళం
జనరల్

తుఫాన్ బాధితుల సహాయానికి ఎస్‌బీఐ రూ.5.01 కోట్ల విరాళం

రాప్తాడు పాఠశాల ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం
జనరల్

రాప్తాడు పాఠశాల ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం

రాప్తాడు పాఠశాలలో బాలికపై దాడి.. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని, నిందితుడు అరెస్ట్
జనరల్

రాప్తాడు పాఠశాలలో బాలికపై దాడి.. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని, నిందితుడు అరెస్ట్

ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు మరో సంగీత దర్శకుడు?
గాసిప్స్

ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు మరో సంగీత దర్శకుడు?

NVS-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జనరల్

NVS-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల
రాజకీయాలు

బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా త్రిగుణ్.. సుధీర్‌ను ఎలిమినేషన్ నుంచి కాపాడిన ఝాన్సీ!
షోస్

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !
రాజకీయాలు

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

బిగ్‌బాస్ 10: ఓటింగ్‌లో టాప్‌లో వంశీ, రోహిత్.. ఎలిమినేషన్‌ డేంజర్‌లో ఆ నలుగురు!

RC17లో రామ్ చరణ్ సరసన సాత్విక వీరవల్లి?
గాసిప్స్

RC17లో రామ్ చరణ్ సరసన సాత్విక వీరవల్లి?

దీపావళి కానుకగా బాలకృష్ణ ‘దాదా’ ఫస్ట్ సింగిల్?
గాసిప్స్

దీపావళి కానుకగా బాలకృష్ణ ‘దాదా’ ఫస్ట్ సింగిల్?

మైనర్‌తో షూటింగ్, ప్రమోషన్లు.. ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు!
సినిమాలు

మైనర్‌తో షూటింగ్, ప్రమోషన్లు.. ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!