
గాసిప్స్

జాహ్నవి కందుల మృతి ఘటనపై చివరికి అమెరికా స్పందించింది. సుదీర్ఘ న్యాయపోరాటం మరియు చర్చల అనంతరం, బాధితురాలి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ అటార్నీ కార్యాలయం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిహారం కుటుంబానికి కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని సిటీ అటార్నీ ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యాయ ప్రక్రియలో భాగంగా జరిగిన దీర్ఘకాలిక చర్చలు ఫలితాన్నిచ్చాయని, ఈ ఒప్పందం బాధిత కుటుంబానికి న్యాయసంతృప్తి కలిగిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పరిణామం అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!