
సినిమాలు

పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో సుమారు రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.
భూకంపం అనూహ్యంగా రావడంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే భూకంపం ఆగిపోయింది.
గత రెండు నెలల క్రితం పరిగి మండలం బసిరెడ్డి పల్లి, రంగాపూర్, సోమన్ గూర్తి, దేవనన్ గూడా ప్రాంతాల్లో కూడా స్వల్ప భూకంపాలు నమోదయ్యాయి.
ఇప్పుడు మళ్లీ భూకంపం రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!