Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘వీరభద్రుడు’ హిట్ ఎఫెక్ట్... ఆ సినిమాకు పెరిగిన డిమాండ్!

12:30 PM, 25 మే, 2026
‘వీరభద్రుడు’ హిట్ ఎఫెక్ట్... ఆ సినిమాకు పెరిగిన డిమాండ్!

సూర్య తాజా చిత్రం ‘కరుప్పు’ను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేయగా, ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బలంగా రాబడుతున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్ర ఏరియాలో రాయలసీమ మినహా ఈ సినిమాను 3 కోట్ల అడ్వాన్స్‌పై డీల్ చేసినట్లయితే దాదాపు 6 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ టాక్. ఈ ప్రభావంతో సూర్య నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై కూడా భారీ డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పెద్ది’కు ఫినిషింగ్ టచ్.. డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్!

తాను క్షేమంగానే ఉన్నానని అమితాబ్ స్పష్టం

సౌత్ సినిమాలపై జాన్వీ ఫోకస్.. ‘పెద్ది’ తర్వాత మరో భారీ ఛాన్స్!

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఆలోచనలో మార్పు?

స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో మాస్ జాతర.. స్టార్ హీరోయిన్లదే హవా?

ట్యాగ్లు
సూర్యవీరభద్రుడువిశ్వనాథ్ అండ్ సన్స్బాక్సాఫీస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిలీజ్‌కు సిద్ధమైన హర్షిత్ రెడ్డి ‘దీవాన’
సినిమాలు

2026లో బెస్ట్ యాక్షన్ కెమెరాలు.. అడ్వెంచర్ వీడియోలకు సినిమాటిక్ టచ్
టెక్నాలజీ

రెడిట్ తరహాలో ‘Forum’ యాప్‌ను తీసుకొచ్చిన మెటా..

ఏఐ ప్రభావంతో ఉద్యోగాలపై ముప్పు.. క్లౌడ్‌ఫ్లేర్ CEO!
టెక్నాలజీ

ఏఐ ప్రభావంతో ఉద్యోగాలపై ముప్పు.. క్లౌడ్‌ఫ్లేర్ CEO!

‘వీరభద్రుడు’ హిట్ ఎఫెక్ట్... ఆ సినిమాకు పెరిగిన డిమాండ్!
సినిమాలు

‘వీరభద్రుడు’ హిట్ ఎఫెక్ట్... ఆ సినిమాకు పెరిగిన డిమాండ్!

‘పెద్ది’కు ఫినిషింగ్ టచ్.. డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్!
సినిమాలు

‘పెద్ది’కు ఫినిషింగ్ టచ్.. డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్!

గోదావరి పుష్కర పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. NTAకి నోటీసులు!

రికార్డు స్థాయిలో భక్తుల రాక.. కేదార్‌నాథ్‌లో నిలిచిన రిజిస్ట్రేషన్లు

కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ పిటిషన్..? సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు!
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ పిటిషన్..? సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు!

ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!