22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒకరిని మిస్ అయ్యాడు.. మరొకరిపై ఫిదా అయ్యాడు.. అట్లీ!

Writer: Harika S 09:49 AM, 6 జులై, 2026
ఒకరిని మిస్ అయ్యాడు.. మరొకరిపై ఫిదా అయ్యాడు.. అట్లీ!

అథర్వ మురళి, కయాదు లోహర్ జంటగా నటించిన ‘ఇదాయం మురళి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు అట్లీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రీతి ముకుందన్ డ్యాన్స్, నటన తనకు ఎంతో నచ్చాయని ఆయన చెప్పారు. గతంలో తన సినిమాలో ఒక పాత్ర కోసం ఆమెను సంప్రదించినప్పటికీ, అప్పటికే ‘ఇదాయం మురళి’ చిత్రానికి కమిట్ కావడంతో ఆ అవకాశం సాధ్యపడలేదని వెల్లడించారు. భవిష్యత్తులో తప్పకుండా కలిసి పని చేస్తామని కూడా తెలిపారు.

ఇక కయాదు లోహర్ నటనపై కూడా అట్లీ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించిందని, స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో ఆకట్టుకుందని అన్నారు. త్వరలోనే కయాదు దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. స్టార్ దర్శకుడి ప్రశంసలతో ఇద్దరు హీరోయిన్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

ట్యాగ్లు
అట్లీప్రీతి ముకుందన్కయాదు లోహర్ఇదాయం మురళిఅథర్వ మురళితమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
జనరల్

మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?
జనరల్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!
సినిమాలు

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
జనరల్

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!
సినిమాలు

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!
సినిమాలు

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!