
రాజకీయాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా యాత్రికుల రాక తగ్గిపోవడంతో ఆలయ పరిసరాల్లో సాధారణం కంటే తక్కువ రద్దీ కనిపిస్తోంది.
ఈ యాత్రా సీజన్‌లో ఇప్పటివరకు 14 లక్షల మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్ స్వామిని దర్శించుకున్నారు. గతంలో రోజుకు సుమారు 6 వేల మంది భక్తులు దర్శనానికి వస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,000 నుంచి 1,500 మంది మధ్యకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!