
న్యూస్

రాజాసాబ్ సినిమా నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ధరల పెంపుకు ఎలాంటి అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది.
అలాగే, థియేటర్లు తప్పనిసరిగా పాత ధరలకే టికెట్లను విక్రయించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు సినిమాపై వాణిజ్యపరంగా ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!