
టెక్నాలజీ

నటుడు విజయ్ సేతుపతి ఇకపై సినిమాల్లో గెస్ట్ రోల్స్ లేదా క్యామియో పాత్రలు చేయబోనని స్పష్టం చేశారు. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ కోసం మాత్రమే జైలర్-2 సినిమాలో ప్రత్యేక పాత్రకు అంగీకరించినట్లు వెల్లడించారు.
రజనీకాంత్ సినిమాలో తన పోస్టర్ ఉన్నా ప్రేక్షకుల దృష్టి రజనీపైనే ఉంటుందని ఆయన అన్నారు. కానీ చిన్న సినిమాల్లో తన గెస్ట్ రోల్‌ను ప్రచారం కోసం ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో, అది తాను హీరోగా నటిస్తున్న చిత్రాలపై ప్రభావం చూపుతోందని చెప్పారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి 'స్లమ్ డాగ్' చిత్రంలో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!