4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!

Writer: Harika S 05:45 PM, 4 అక్టోబర్, 2026
శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా వెల్లడించారు. ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో లెక్కల మాస్టారు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అయితే సుకుమార్‌ను కలవడం అంత సులభం కాకపోవడంతో ఆయన దృష్టిలో పడేందుకు ఒక అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నారు. అప్పట్లో సుకుమార్ హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివసించేవారని, తాను ప్రతిరోజూ తెల్లవారుజామున సుమారు 5 గంటలకే ఆయన అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి నిశ్శబ్దంగా ఎదురుచూసేవాడినని శ్రీకాంత్ తెలిపారు.

సుకుమార్ రాత్రివేళల్లో కథా చర్చలు, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చినా.. మరుసటి ఉదయం శ్రీకాంత్ అక్కడే ఉండేవారు. సుకుమార్ ఎదురుపడినప్పుడు “గుడ్ మార్నింగ్ సార్.. గుడ్ నైట్ సార్” అని మాత్రమే చెప్పి వెళ్లిపోయేవారని తెలిపారు. ఇలా దాదాపు మూడేళ్ల పాటు తన ప్రయత్నాన్ని కొనసాగించడంతో చివరకు సుకుమార్ ఆయనను గమనించి తన గురించి ప్రశ్నించినట్లు శ్రీకాంత్ చెప్పారు. సినిమాపై తనకున్న ప్యాషన్, సుకుమార్ దగ్గర పనిచేయాలన్న కోరికను వివరించడంతో ఆయనకు కొన్ని పరీక్షలు పెట్టి తన దర్శకత్వ బృందంలో అవకాశం ఇచ్చారని తెలిపారు. అనంతరం నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దసరాతో దర్శకుడిగా తన సత్తా చాటిన శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం ది ప్యారడైజ్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
Varanasi: జక్కన్న స్పీడ్‌కు షాకవుతున్న ఫ్యాన్స్.. ఇదే కొత్త రికార్డా?

సింగీతం శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?

ట్యాగ్లు
శ్రీకాంత్ ఓదెలసుకుమార్ది ప్యారడైజ్దసరారంగస్థలంతెలుగు సినిమాదర్శకులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!
ఓటీటీ

Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!

Varanasi: జక్కన్న స్పీడ్‌కు షాకవుతున్న ఫ్యాన్స్.. ఇదే కొత్త రికార్డా?
సినిమాలు

Varanasi: జక్కన్న స్పీడ్‌కు షాకవుతున్న ఫ్యాన్స్.. ఇదే కొత్త రికార్డా?

సింగీతం శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
సినిమాలు

సింగీతం శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

లవ్ స్టోరీకి ఎండ్: ఎలాన్ మస్క్‌తో శివోన్ గిల్లిస్ బ్రేకప్!
టెక్నాలజీ

బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?
షోస్

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!
టెక్నాలజీ

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!
సినిమాలు

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?
సినిమాలు

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!
సినిమాలు

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!
సినిమాలు

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?
సినిమాలు

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!