Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి

11:05 AM, 1 ఏప్రిల్, 2026
“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి

హైదరాబాద్ ఐటిసి కాకతీయలో జరిగిన ఫంక్షన్ లో శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ సునీల్ సేనేవి కింగ్ బుద్ధ వుయ్ వాంట్ వరల్డ్ పీస్ అనే టైటిల్ సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఇరాన్ - ఇజ్రాయిల్, ఉక్రెయిన్ - రష్యాతో పాటు 50 దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని "కింగ్ బుద్ధ వుయ్ వాంట్ వరల్డ్ పీస్" సత్యారెడ్డి చేస్తున్న గొప్ప ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు. ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రారంభించి థాయిలాండ్, మలేషియా, వియత్నం, కాంబోడియా, లావోస్, ఇండోనేషియా లాంటి బుద్దిస్ట్ దేశాల్లో షూటింగ్ జరుపుకోవడం హర్షనీయమని ఆయన అన్నారు. త్వరలో తమ శ్రీలంక దేశంలో షూటింగ్ జరుపుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన తెలిపారు.

ప్రపంచ చరిత్రలో ఇన్ని బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఏకైక చిత్రంగా కింగ్ బుద్ధ నిలిచిపోతుందని ఆయన అన్నారు. అన్ని బౌద్ధ దేశాల సహాయ సహకారాలు ఈ చిత్రానికి అందిస్తారని ఆయన ఆశించారు. అనుబాంబు దాడులకు గురైన హీరోషిమా - నాగసాకి ఇప్పటికీ కోలుకోలేదని ఆయన గుర్తు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలన్న, ప్రపంచం శాంతి మార్గంలో నడవాలన్నా ప్రపంచానికి బుద్ధిజమే ఏకైక మార్గం అని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది బౌద్ధ బిక్షువులు పీస్ వాక్ చేస్తున్నారని కోట్లాదిమంది ప్రజలు వారిని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. కింగ్ బుద్ధ హాలీవుడ్ మూవీలో చిత్రీకరించిన సీన్లు కొన్ని తను చూసానని, దర్శకుడు సత్యారెడ్డి అద్భుతంగా చిత్రీకరించాడని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సునీల్ శనివిని కింగ్ బుద్ధ హాలీవుడ్ చిత్ర యూనిట్ పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కింగ్ బుద్ధ చిత్ర దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ... "30 సంవత్సరాల తన సినీ జీవితంలో కింగ్ బుద్ధ చిత్రం ద్వారా గౌతమ బుద్ధుని చరిత్రను ప్రపంచానికి అందించటంతో తన జన్మ ధన్యమవుతుందని ఆయన అన్నారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 100 భాషలకు పైగా విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇంతవరకు రాని అత్యుత్తమ సాంకేతికను చిత్రానికి వాడుతున్నామని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగులోని గౌతమ బుద్ధుని జననం, బాల్యం విద్యాభ్యాసానికి సంబంధించిన సన్నివేశాలు నేపాల్ దేశంలోని హిమాలయాలు, లుంబిని, ఘాట్మండు ప్రాంతంలో జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విబూత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాతావరణ మార్పుల్లో ఏసీ వినియోగంపై డాక్టర్ల హెచ్చరిక

వాతావరణ మార్పుల్లో ఏసీ వినియోగంపై డాక్టర్ల హెచ్చరిక

‘పట్టుకో బాబా’ సాంగ్ లాంచ్‌తో సినిమా బజ్

‘పట్టుకో బాబా’ సాంగ్ లాంచ్‌తో సినిమా బజ్

ఇందిరమ్మ పేరుపై వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్థంభనం

ఇందిరమ్మ పేరుపై వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్థంభనం

వోటర్ ఐడీ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వోటర్ ఐడీ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వంద కోట్ల మార్కెట్ అందుకోని ఉస్తాద్ మూవీ

వంద కోట్ల మార్కెట్ అందుకోని ఉస్తాద్ మూవీ

కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు జారీ !

కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు జారీ !

హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వేగంగా వృద్ధి

హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వేగంగా వృద్ధి

దేశంలో ఇంధన కొరత లేదు...తప్పుడు వార్తలపై కేంద్రం హెచ్చరిక!

దేశంలో ఇంధన కొరత లేదు...తప్పుడు వార్తలపై కేంద్రం హెచ్చరిక!

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

హైదరాబాద్‌ మెట్రోపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ప్రకటన

హైదరాబాద్‌ మెట్రోపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ప్రకటన

ట్యాగ్లు
బౌద్ధంప్రపంచశాంతిగౌతమబుద్ధుడుశాంతియుద్ధనిరోధంబుద్ధుని బోధనలుశాంతియాత్రప్రపంచఐక్యతసినిమాసినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం - సీఎం చంద్రబాబు

“పళ్లిచట్టంబి” కుటుంబ ప్రేక్షకులకు హృదయపూర్వక సినిమా
సినిమాలు

“పళ్లిచట్టంబి” కుటుంబ ప్రేక్షకులకు హృదయపూర్వక సినిమా

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల
సినిమాలు

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి
సినిమాలు

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి

పెళ్లి పై స్పందించిన సాయి పల్లవి
సినిమాలు

పెళ్లి పై స్పందించిన సాయి పల్లవి

క్రేజీ సబ్జెక్టుతో బాలయ్య–వివేక్ ఆత్రేయ మూవీ ?
గాసిప్స్

క్రేజీ సబ్జెక్టుతో బాలయ్య–వివేక్ ఆత్రేయ మూవీ ?

అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు
న్యూస్

అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

మైన్‌క్రాఫ్ట్ బెడ్‌రాక్  బీటా అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

మైన్‌క్రాఫ్ట్ బెడ్‌రాక్ బీటా అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు

గద్దర్ పై అమిత్ షా కామెంట్స్ బాధాకరం - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

గద్దర్ పై అమిత్ షా కామెంట్స్ బాధాకరం - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది - డాక్టర్స్
ఆరోగ్యం

ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది - డాక్టర్స్

మలయాళంలోనే ఎక్కువ లాభమా? తెలుగు సినిమాలపై బన్నీ వాస్ షాకింగ్ వ్యాఖ్యలు!
సినిమాలు

మలయాళంలోనే ఎక్కువ లాభమా? తెలుగు సినిమాలపై బన్నీ వాస్ షాకింగ్ వ్యాఖ్యలు!

విటమిన్ A ఎంత ముఖ్యమో తెలుసా? డాక్టర్ అజయ్ కుమార్ వివరణ
ఆరోగ్యం

విటమిన్ A ఎంత ముఖ్యమో తెలుసా? డాక్టర్ అజయ్ కుమార్ వివరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!