8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...

Writer: Shivani K 12:53 PM, 8 అక్టోబర్, 2026
శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...

ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తన కొత్త చిత్రం ‘బెయిల్’ ప్రమోషన్లలో భాగంగా కర్ణాటకలోని చిత్రదుర్గలో ఆయన పర్యటించారు. బసవేశ్వర థియేటర్‌ వద్దకు చేరుకున్న శివ రాజ్‌కుమార్‌ అభిమానుల మధ్య నుంచి థియేటర్‌లోకి వెళ్తుండగా, ఆయనకు అత్యంత సమీపంలో ఓ బాణసంచా ఒక్కసారిగా పేలింది. దీంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి, నిప్పురవ్వల నుంచి రక్షించుకునేందుకు చేతులతో ముఖం, తలను కప్పుకున్నారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది శివ రాజ్‌కుమార్‌కు రక్షణగా నిలిచారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తేరుకున్న శివ రాజ్‌కుమార్‌ ప్రమోషన్ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో థియేటర్‌ వద్ద భద్రతా ఏర్పాట్లపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల క్యాన్సర్‌ నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ‘జైలర్ 2’ సహా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం

గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధమైన ‘రణబాలి’ ట్రైలర్‌

గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధమైన ‘రణబాలి’ ట్రైలర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో సహజమైన విధానాన్ని ఎంచుకున్నాం - దర్శకుడు రాహుల్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో సహజమైన విధానాన్ని ఎంచుకున్నాం - దర్శకుడు రాహుల్‌

ట్యాగ్లు
శివ రాజ్‌కుమార్శివన్నకన్నడ సినిమాబెయిల్ మూవీబెయిల్ ప్రమోషన్స్చిత్రదుర్గబాణసంచా ప్రమాదంసినిమా వార్తలుజైలర్ 2టాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

నేపాల్‌లో భూప్రకంపనలు
జనరల్

నేపాల్‌లో భూప్రకంపనలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ
జనరల్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?
గాసిప్స్

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ
సినిమాలు

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

తెలంగాణలో మండుతున్న ఎండలు..
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
జనరల్

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..
జనరల్

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!