
జనరల్

రుక్మిణి వసంత్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అభిమానులు, ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమె అలెగ్జాండర్ మెక్‌క్వీన్‌కు చెందిన ఖరీదైన శాండల్స్ ధరించి కనిపించింది. వీటి ధర సుమారు రూ.94,790గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమె ఫ్యాషన్ ఎంపికపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంటున్న రుక్మిణి.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ తన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లగ్జరీ యాక్సెసరీస్‌ను సింపుల్‌గా, ఎలిగెంట్‌గా క్యారీ చేస్తూ ఫ్యాషన్ విషయంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా ఖరీదైన అలెగ్జాండర్ మెక్‌క్వీన్ శాండల్స్‌తో కనిపించిన ఆమె లుక్ ఫ్యాషన్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!