
జనరల్

యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. యశ్ మరో భారీ విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమాపై మీ expectation ఏంటో మా పోల్ ద్వారా చెప్పండి. బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నారా? పాన్-ఇండియా హిట్ అవుతుందని భావిస్తున్నారా? లేక యశ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని అనుకుంటున్నారా? ట్రైలర్ చూసిన తర్వాతే మీ అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారా? మీ ఓటుతో అభిప్రాయాన్ని తెలియజేయండి.




















కామెంట్స్ (6)
Hoping to win brother ,My id @akhilwarner3
My id:- @VenkatNtr26012 Hope this time anna
Hope this time brother 🤞 @Prince_191911
Done ✅ Hope I get @Arjun_tweets29 🤞🏻
Eesaraina hardly hoping anna eppudu miss avthuney unnanu 😭😭 @kasu_saiashwith
@palnadu_tweets hope 🤞