24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

Writer: Chandrika 04:27 PM, 24 ఆగస్టు, 2026
లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఘనంగా అరంగేట్రం చేసింది. ₹201 ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో 31.99 శాతం ప్రీమియంతో ₹265.30 వద్ద షేర్లు లిస్టయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో 31.84 శాతం ప్రీమియంతో ₹265 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. బలమైన ఇన్వెస్టర్ల స్పందన నేపథ్యంలో కంపెనీ షేర్లకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభించింది.

₹1,700 కోట్ల విలువైన లలితా జువెలరీ ఐపీఓ ఆగస్టు 17న ప్రారంభమై 19న ముగిసింది. ఇందులో ₹1,200 కోట్ల ఫ్రెష్‌ ఇష్యూ, ₹500 కోట్ల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఉన్నాయి. ఈ ఐపీఓకు ఏకంగా 62.97 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. 1985లో ప్రారంభమైన లలితా జువెలరీ మార్ట్‌ దక్షిణ భారత మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి సారించి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలో స్టోర్లను నిర్వహిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

ట్యాగ్లు
లలితా జువెలరీలలితా జువెలరీ ఐపీఓఐపీఓ లిస్టింగ్‌స్టాక్‌ మార్కెట్‌బీఎస్‌ఈఎన్‌ఎస్‌ఈజువెలరీ షేర్లుఐపీఓ వార్తలుషేర్‌ మార్కెట్‌భారత స్టాక్‌ మార్కెట్‌
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...