24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఎపిక్’ ముందుగానే వచ్చేస్తుందా.. డేట్ ఇదేనా?

Writer: Shivani K 02:21 PM, 24 ఆగస్టు, 2026
‘ఎపిక్’ ముందుగానే వచ్చేస్తుందా.. డేట్ ఇదేనా?

‘బేబీ’ సినిమాతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అజీమ్ మోహమ్మద్ సంగీతం అందిస్తున్నారు.

‘ఎపిక్’ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో సినిమాను వారం రోజుల ముందుగానే సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్ మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘బేబీ’ తర్వాత ఆనంద్, వైష్ణవి జోడీ మరోసారి కలిసి నటిస్తుండటంతో ‘ఎపిక్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ ఈవెంట్‌లో ఖరీదైన శాండిల్స్‌తో రుక్మిణి స్టైలిష్ లుక్

టాక్సిక్ ఈవెంట్‌లో ఖరీదైన శాండిల్స్‌తో రుక్మిణి స్టైలిష్ లుక్

డార్క్‌ మైథాలజీతో ‘మహాకాళి’.. భారీ అంచనాలు పెంచిన గ్లింప్స్‌

డార్క్‌ మైథాలజీతో ‘మహాకాళి’.. భారీ అంచనాలు పెంచిన గ్లింప్స్‌

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ‘అవారాపన్ 2’

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ‘అవారాపన్ 2’

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పౌలీ ‘బెత్లహెం కుటుంబ యూనిట్’

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పౌలీ ‘బెత్లహెం కుటుంబ యూనిట్’

‘ఫాదర్’ టీజర్ డేట్ ఫిక్స్...

‘ఫాదర్’ టీజర్ డేట్ ఫిక్స్...

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

ట్యాగ్లు
ఆనంద్ దేవరకొండవైష్ణవి చైతన్యఎపిక్బేబీఆదిత్య హాసన్సితార ఎంటర్‌టైన్‌మెంట్స్నాగవంశీతెలుగు సినిమాసినిమా రిలీజ్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మలేషియాలో ముగ్గురు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌.. భారత్‌కు డిపోర్ట్‌
జనరల్

మలేషియాలో ముగ్గురు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌.. భారత్‌కు డిపోర్ట్‌

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..
క్రీడలు

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...
క్రీడలు

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..
క్రీడలు

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన
జనరల్

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు
జనరల్

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?
గాసిప్స్

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌
జనరల్

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!
జనరల్

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!