24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

Writer: Chandrika 04:44 PM, 24 ఆగస్టు, 2026
‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్‌ & సన్స్‌’ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల జోరును కొనసాగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను దాటినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోనూ సినిమాకు మంచి స్పందన లభిస్తుండగా.. ఇప్పటికే 2.5 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో సినిమాపై ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.

సినిమాను వీక్షించిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సూర్య ఈ పాత్రకు సరిగ్గా సరిపోయారని, మమిత బైజు ఎనర్జీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రశంసించారు. ముఖ్యంగా ఇంటర్వ్యూ సన్నివేశాన్ని ఇటీవల కాలంలో చూసిన అత్యుత్తమ సన్నివేశాల్లో ఒకటిగా పేర్కొన్నారు. వెంకీ అట్లూరి మరోసారి తనదైన రచన, కథనంతో ఆకట్టుకున్నారని అన్నారు. దీనికి స్పందించిన నిర్మాత నాగవంశీ.. కార్తికేయ ద్వారా రాజమౌళికి సినిమా చూపించి, ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని కోరారు. భావోద్వేగాలతో కూడిన కథనాన్ని కమర్షియల్‌ అంశాలతో మేళవించిన వెంకీ అట్లూరి శైలి సినిమాకు బలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

టాక్సిక్ ఈవెంట్‌లో ఖరీదైన శాండిల్స్‌తో రుక్మిణి స్టైలిష్ లుక్

టాక్సిక్ ఈవెంట్‌లో ఖరీదైన శాండిల్స్‌తో రుక్మిణి స్టైలిష్ లుక్

డార్క్‌ మైథాలజీతో ‘మహాకాళి’.. భారీ అంచనాలు పెంచిన గ్లింప్స్‌

డార్క్‌ మైథాలజీతో ‘మహాకాళి’.. భారీ అంచనాలు పెంచిన గ్లింప్స్‌

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ‘అవారాపన్ 2’
ట్యాగ్లు
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌సూర్యవెంకీ అట్లూరిఎస్‌ఎస్‌ కార్తికేయఎస్‌ఎస్‌ రాజమౌళినాగవంశీమమిత బైజుబాక్సాఫీస్‌టాలీవుడ్‌తెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ‘అవారాపన్ 2’

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పౌలీ ‘బెత్లహెం కుటుంబ యూనిట్’

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పౌలీ ‘బెత్లహెం కుటుంబ యూనిట్’

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...