18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండేళ్లలో H-CITI ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

Writer: Harika S 03:51 PM, 18 ఆగస్టు, 2026
రెండేళ్లలో H-CITI ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. ప్రాజెక్ట్ అవసరాల కోసం ఇప్పటివరకు 800 వరకు ప్రాపర్టీలను సేకరించినట్లు చెప్పారు. అయితే భూసేకరణ ప్రక్రియపై పలువురు కోర్టులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.

హెచ్-సిటీ ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని కర్ణన్ తెలిపారు. వన్‌వే విధానంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు వేగవంతం అవుతాయని చెప్పారు. మొదటి రోజు కావడంతో వాహనదారులకు కొంత ఇబ్బంది కలగవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు  - తుమ్మల నాగేశ్వర రావు

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?

ట్యాగ్లు
హెచ్-సిటీ ప్రాజెక్ట్కేబీఆర్ పార్క్జీహెచ్‌ఎంసీకర్ణన్హైదరాబాద్ ట్రాఫిక్భూసేకరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!
ఆరోగ్యం

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు  - తుమ్మల నాగేశ్వర రావు
జనరల్

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు - తుమ్మల నాగేశ్వర రావు

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?
జనరల్

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
రాజకీయాలు

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!