18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

Writer: Harika S 03:39 PM, 18 ఆగస్టు, 2026
జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ ఎలాంటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస పరాజయాల తర్వాత రజినీకాంత్‌కు ఈ సినిమా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా జైలర్ 2 తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో అధికారికంగా ప్రకటించారు.

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జైలర్ 2 విడుదల వాయిదా పడవచ్చంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అక్టోబర్ 15న సినిమా విడుదల కావడం కష్టమేనంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి చెందిన వర్గాలు స్పందిస్తూ, విడుదల వాయిదా వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అక్టోబర్ 15న ప్రేక్షకులకు భారీ థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో రజినీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

ట్యాగ్లు
జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్‌కుమార్జైలర్ సీక్వెల్తమిళ సినిమాసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!
ఆరోగ్యం

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు  - తుమ్మల నాగేశ్వర రావు
జనరల్

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు - తుమ్మల నాగేశ్వర రావు

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?
జనరల్

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
రాజకీయాలు

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!