16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

Writer: Pooja 11:32 PM, 15 ఆగస్టు, 2026
అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నటుడు అల్లు అర్జున్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లు రూపొందించిన చిత్రాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆ చిత్రంలోని జాతీయ పతాకంలో అశోక చక్రం సరిగా కనిపించకపోవడాన్ని నెటిజన్లు గుర్తించారు. దీంతో జాతీయ పతాకాన్ని సరిగ్గా చూపించకుండా పోస్ట్‌ ఎలా చేశారంటూ పలువురు విమర్శలు, ట్రోల్స్‌ చేశారు.

మరికొందరు జాతీయ పతాకంలోని అశోక చక్రం కనిపించకపోయినా, పోస్టర్‌లో అల్లు అర్జున్‌ ‘AA’ లోగో మాత్రం స్పష్టంగా కనిపిస్తోందంటూ విమర్శించారు. ఈ వివాదం నెట్టింట వైరల్‌ కావడంతో అల్లు అర్జున్‌ తన పోస్ట్‌ను వెంటనే తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

ట్యాగ్లు
అల్లు అర్జున్స్వాతంత్ర్య దినోత్సవంజాతీయ పతాకంఅశోక చక్రంసోషల్ మీడియా వివాదంబన్నీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన
సినిమాలు

‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?
బిజినెస్

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం
జనరల్

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్
జనరల్

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌
సినిమాలు

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌
రాజకీయాలు

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’
జనరల్

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?
గాసిప్స్

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!