18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

Writer: Shivani K 03:52 PM, 18 ఆగస్టు, 2026
శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

దివంగత నటి శ్రీదేవి జీవితంపై రచయిత ధీరజ్‌ యు. కుమార్‌ రాస్తున్న ‘ది ఎంప్రెస్’ పుస్తకంలో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ఓ అధ్యాయం రాశారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ఈ పుస్తక వివరాలను నటి ప్రియాంక చోప్రా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. పుస్తకానికి ‘ది ఎంప్రెస్’ అనే పేరు తనకు తెలియదని, శ్రీదేవి స్థాయికి ‘స్క్రీన్ క్వీన్’ అనే పేరు మరింత సరిపోతుందని అన్నారు. తాను రాసిన అధ్యాయం అత్యుత్తమమని రచయితలు చెప్పారని, బహుశా ప్రతి రచయితకూ ఇదే మాట చెబుతున్నారేమో అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

శ్రీదేవితో తన అనుబంధాన్ని కూడా రామ్‌ గోపాల్‌ వర్మ గుర్తుచేసుకున్నారు. ‘క్షణక్షణం’ సినిమా సమయంలో ఆమె నటనా ప్రతిభను మరింత దగ్గరగా అర్థం చేసుకున్నానని, ఒక్కో సన్నివేశానికి శ్రీదేవి 15 నుంచి 20 రకాల భావ వ్యక్తీకరణలు ఇచ్చేవారని ప్రశంసించారు. ‘మిస్టర్ ఇండియా’లో ఆమె చార్లీ చాప్లిన్ సన్నివేశం అద్భుతమని అన్నారు. చెన్నైలో శ్రీదేవిని తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె గదిలోకి వచ్చిన ప్రతిసారీ స్వచ్ఛమైన గాలి వీచిన అనుభూతి కలిగేదని చెప్పారు. శ్రీదేవి మళ్లీ భూమిపైకి వస్తే బాగుంటుందని తన కోరికను వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

ట్యాగ్లు
శ్రీదేవిరామ్ గోపాల్ వర్మది ఎంప్రెస్శ్రీదేవి బయోగ్రఫీక్షణక్షణంమిస్టర్ ఇండియాబాలీవుడ్సినీ జ్ఞాపకాలుధీరజ్ కుమార్ప్రియాంక చోప్రా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!
ఆరోగ్యం

వానాకాలంలో చర్మం మెరవాలంటే.. డాక్టర్లు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి!

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు  - తుమ్మల నాగేశ్వర రావు
జనరల్

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు - తుమ్మల నాగేశ్వర రావు

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?
జనరల్

పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు...అసలు కారణమేంటి?

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
రాజకీయాలు

వందేమాతరంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!