
సినిమాలు

రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’కి మేకర్స్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ‘రీలోడెడ్ వెర్షన్’గా అదనపు సీన్లతో నేటి నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
ఈ కొత్త వెర్షన్‌లో దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల ఎక్స్‌ట్రా ఫుటేజ్ జోడించారు. ఇందులో జాన్వీ కపూర్, జగపతి బాబు కీలక సీన్లు ఉన్నాయి. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు నటించిన ఈ సినిమా కొత్త వెర్షన్ బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!