3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

Writer: Chandrika 12:56 PM, 3 ఆగస్టు, 2026
కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘సర్దార్-2’ సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధమవుతుండగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్తో ‘కార్తి-30’ కూడా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇదే సమయంలో ‘కార్తి-31’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని మేకర్స్ వెల్లడించారు.

ఈ ప్రకటన సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పంచుకున్నారు. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రేమ, ఆశీస్సుల వల్లే తనకు ఇలాంటి గొప్ప అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. సినీ ప్రయాణంలో 25వ సంవత్సరంలో రూపొందుతున్న 11వ చిత్రం కావడంతో పాటు, తనకు ఎంతో ఆప్తుడైన కార్తితో కలిసి పనిచేయడం ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చిందన్నారు. తనకు ఎప్పుడూ అండగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కొత్త ప్రయాణంలో కూడా వారి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ చిత్రం షూటింగ్ 2026 చివర్లో ప్రారంభం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

ట్యాగ్లు
కార్తి 31కార్తిమోహన్ రాజాప్రిన్స్ పిక్చర్స్కోలీవుడ్తమిళ సినిమాసర్దార్ 2కార్తి 30సినిమా ప్రకటనకమర్షియల్ ఎంటర్‌టైనర్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు
బిజినెస్

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ
రాజకీయాలు

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ

నిరుద్యోగం, పాలనపై కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు
జనరల్

నిరుద్యోగం, పాలనపై కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి
జనరల్

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి
బిజినెస్

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్
సినిమాలు

మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం
జనరల్

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..
సినిమాలు

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు
జనరల్

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ
జనరల్

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్