18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అస్సాం వరద బాధితులకు రిలయన్స్ భారీ అండ

Writer: Pooja 08:23 PM, 3 ఆగస్టు, 2026
అస్సాం వరద బాధితులకు రిలయన్స్ భారీ అండ

అస్సాంలో భారీ వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.21 కోట్ల విరాళం ప్రకటించారు. వరద బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, అస్సాం ప్రజలు ఈ కష్టకాలంలో ఒంటరిగా లేరని ఆమె భరోసా ఇచ్చారు.

ఆర్థిక సాయంతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా శివసాగర్, చరైడియో జిల్లాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర వసతి, అవసరమైన నిత్యావసర వస్తువులను అందిస్తున్నాయి. వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాల పునరుద్ధరణ, కమ్యూనిటీ కిచెన్ల నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి.

అదేవిధంగా రిలయన్స్‌కు చెందిన వంటరా బృందాలు వరదలతో ఇబ్బందులు పడుతున్న పశువులకు వైద్య సేవలు, సంరక్షణ అందిస్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రిలయన్స్ ఫౌండేషన్, నీతా అంబానీ సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయక చర్యల ద్వారా ఇప్పటికే వేలాది మంది ప్రజలు లబ్ధి పొందినట్లు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ట్యాగ్లు
రిలయన్స్ ఫౌండేషన్నీతా అంబానీఅస్సాం వరదలువరద సహాయంవంటరాహిమంత బిశ్వ శర్మ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా
జనరల్

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్
రాజకీయాలు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం
బిజినెస్

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌
బిజినెస్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు
బిజినెస్

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు
జనరల్

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర
జనరల్

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల
జనరల్

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ
జనరల్

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా
జనరల్

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం
జనరల్

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

కామెంట్స్ (1)

user
Venugopal Reddy Enugala03, ఆగ 2026

Great