3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి

Writer: Pooja 09:00 PM, 3 ఆగస్టు, 2026
ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తూ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీకి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రేక్షకుల ప్రేమ, అభినందనలే తనకు అసలైన విజయమని దర్శకుడు రవి నంబూరి తెలిపారు.

ఈ విజయానికి సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, సంగీత దర్శకుడు మణిశర్మ సహా మొత్తం చిత్రబృందం కృషే కారణమని రవి నంబూరి పేర్కొన్నారు. తనకు తొలి అవకాశం ఇచ్చిన ఎస్‌కేఎన్ నిర్మాణంలోనే తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వెల్లడిస్తూ, మరో భావోద్వేగభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం -  రష్మిక

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం - రష్మిక

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

విక్రాంత్ విజయానికి శీతల్ అండ

విక్రాంత్ విజయానికి శీతల్ అండ

‘ది రెడ్ బ్యాగ్’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదల

‘ది రెడ్ బ్యాగ్’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదల

ప్రేమ, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి రేపుతున్న ‘మాయలేడి’ గ్లింప్స్

ప్రేమ, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి రేపుతున్న ‘మాయలేడి’ గ్లింప్స్

ట్యాగ్లు
చెన్నై లవ్ స్టోరీరవి నంబూరికిరణ్ అబ్బవరంశ్రీ గౌరి ప్రియమణిశర్మతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఇకపై ఆ రోల్స్ చేయను - విజయ్ సేతుపతి

ఇకపై ఆ రోల్స్ చేయను - విజయ్ సేతుపతి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు

జూరాలకు ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం
జనరల్

జూరాలకు ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం -  రష్మిక
సినిమాలు

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం - రష్మిక

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి
సినిమాలు

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్
సినిమాలు

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!