Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

“నన్ను చూసి రోహిత్ శర్మ అంటున్నారు”… శర్వానంద్ కామెంట్స్ వైరల్

03:16 AM, 23 మార్చి, 2026
“నన్ను చూసి రోహిత్ శర్మ అంటున్నారు”… శర్వానంద్ కామెంట్స్ వైరల్

భారత జట్టు మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనను చూసి చాలా మంది రోహిత్ శర్మలా ఉన్నారని చెబుతున్నారని ఆయన వెల్లడించారు. శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “బైకర్” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా రోహిత్ శర్మ బయోపిక్‌లో నటించే అవకాశంపై శర్వానంద్ స్పందిస్తూ, తన దగ్గరకు అలాంటి కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తానని తెలిపారు. రోహిత్ శర్మ జీవిత కథ ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ట్రైలర్ ఈవెంట్‌లో భాగంగా, భవిష్యత్తులో రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు శర్వానంద్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు!

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు!

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ

యుద్ధం పీక్స్‌.. డీజీసీఏ కీలక అడ్వైజరీ

యుద్ధం పీక్స్‌.. డీజీసీఏ కీలక అడ్వైజరీ

అగ్నిప్రమాదం తర్వాత యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన జెరాల్డ్ ఆర్ ఫోర్డ్!

అగ్నిప్రమాదం తర్వాత యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన జెరాల్డ్ ఆర్ ఫోర్డ్!

చార్‌ధామ్ యాత్ర తేదీలు ఖరారు..

చార్‌ధామ్ యాత్ర తేదీలు ఖరారు..

 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌

డ్రగ్స్ వివాదంపై ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చంద్రబాబు ఆగ్రహం!

డ్రగ్స్ వివాదంపై ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చంద్రబాబు ఆగ్రహం!

ఇండియా పోస్టులో వేగవంతమైన సేవలు..!

ఇండియా పోస్టులో వేగవంతమైన సేవలు..!

జీవీఎంసీ పాలకమండలి పదవీకాలం ముగింపు..!

జీవీఎంసీ పాలకమండలి పదవీకాలం ముగింపు..!

ట్యాగ్లు
శర్వానంద్రోహిత్ శర్మబయోపిక్బైకర్ సినిమాటాలీవుడ్మాళవిక నాయర్రాజశేఖర్అభిలాష్ రెడ్డివిరాట్ కోహ్లీట్రైలర్ రిలీజ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల
సినిమాలు

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ
న్యూస్

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు
సినిమాలు

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు

ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్‌కు కొత్త రూపు:సీఎం రేవంత్ రెడ్డి!
న్యూస్

ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్‌కు కొత్త రూపు:సీఎం రేవంత్ రెడ్డి!

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు
క్రీడలు

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు

ఢిల్లీ పేలుడు కేసులో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు!
న్యూస్

ఢిల్లీ పేలుడు కేసులో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు!

ట్రంప్ కఠిన వీసా విధానాలు.. భారత్, చైనాపై ప్రభావం!
న్యూస్

ట్రంప్ కఠిన వీసా విధానాలు.. భారత్, చైనాపై ప్రభావం!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు
రాజకీయాలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు

ఘనంగా 'తెరచాప' చిత్ర ట్రైలర్ లాంచ్
సినిమాలు

ఘనంగా 'తెరచాప' చిత్ర ట్రైలర్ లాంచ్

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!
న్యూస్

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

కదిరిలో భూ ఆక్రమణలపై కఠిన చర్యలు
న్యూస్

కదిరిలో భూ ఆక్రమణలపై కఠిన చర్యలు

వంటగ్యాస్ కొరత భయం… సిలిండర్ బరువు తగ్గింపుపై కేంద్రం ఆలోచనలు
బిజినెస్

వంటగ్యాస్ కొరత భయం… సిలిండర్ బరువు తగ్గింపుపై కేంద్రం ఆలోచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!