30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

Writer: Shivani K 11:17 PM, 29 సెప్టెంబర్, 2026
ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌కు సినీ వర్గాల్లో ప్రత్యేక క్రేజ్‌ ఉంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరిద్దరి కలయికలో మరో ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కనుంది. హై-వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా, సోషియో-ఫాంటసీ అంశాల కలయికగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. తమిళ కడవుల్‌ లార్డ్‌ మురుగన్‌ (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యంతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇటీవల విక్టరీ వెంకటేష్‌ ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌ ఈ ప్రాజెక్ట్‌పై కీలక విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉందని, తారక్‌ను వెండితెరపై ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. ఈ చిత్రానికి ఇంకా అధికారికంగా టైటిల్‌ ఖరారు కాలేదు. అయితే ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై ఎస్‌. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’తో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. షూటింగ్‌ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

ట్యాగ్లు
ఎన్టీఆర్త్రివిక్రమ్ శ్రీనివాస్ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాగాడ్ ఆఫ్ వార్లార్డ్ మురుగన్సోషియో ఫాంటసీఅనిరుధ్ రవిచందర్ఎన్టీఆర్ ఆర్ట్స్హారిక అండ్ హాసిని క్రియేషన్స్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్‌.. సీఎం విజయ్‌ ప్రశంసలు!
జనరల్

గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్‌.. సీఎం విజయ్‌ ప్రశంసలు!

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..
సినిమాలు

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌
సినిమాలు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు
సినిమాలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌
సినిమాలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌

వరుస హత్యలపై విజయ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ఉదయనిధి

తెలంగాణ పోలీసు నియామక బోర్డుకు జాతీయ పురస్కారం..

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..
జనరల్

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు
జనరల్

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ
సినిమాలు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల
సినిమాలు

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!