14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు

Writer: Nithish 04:54 PM, 14 నవంబర్, 2026
‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో భాగంగా సినిమా గురించి మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారుతున్న కాలాన్ని దర్శకుడు అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని ప్రశంసించారు. తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం, సామాన్య ప్రజలు ఎదుర్కొన్న అణచివేత, బానిసత్వాన్ని సినిమాలో బలంగా చూపించారని పేర్కొన్నారు. నాని నటన అద్భుతంగా ఉందని, సినిమా ప్రారంభంలో గద్దర్‌ను చూపించిన సన్నివేశం తనను భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. ఈ పాత్రలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్రహీరోలు నటించి ఉంటే మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారేమోనని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మోహన్‌బాబు విలన్ పాత్రలో అద్భుతంగా నటించారని పరుచూరి కొనియాడారు. తన కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుందని, క్లైమాక్స్‌లో తనను తాను కాల్చుకుని చనిపోయే సన్నివేశం మంచి ముగింపునిచ్చిందని అన్నారు. సినిమాలో సంగీతం బాగుందని పేర్కొంటూనే, ఎడిటింగ్‌పై మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేదని అభిప్రాయపడ్డారు. తనికెళ్ల భరణి పాత్రకు కూడా చివర్లో ప్రత్యేకమైన ముగింపు ఉంటుందని ఆశించానని, అయితే అది జరగలేదని తెలిపారు. చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే ‘ది ప్యారడైజ్’ మరింత మెరుగైన చిత్రంగా నిలిచేదని పరుచూరి అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్

ఆస్తి వివాదం వేళ అమితాబ్ బచ్చన్ బ్లాగ్ పోస్ట్ వైరల్

ఆస్తి వివాదం వేళ అమితాబ్ బచ్చన్ బ్లాగ్ పోస్ట్ వైరల్

రామాయణం రెండో భాగంలో కీలక మార్పులు?

రామాయణం రెండో భాగంలో కీలక మార్పులు?

తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దుల్కర్ సల్మాన్?

తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దుల్కర్ సల్మాన్?

రాజమౌళిలో ఉన్నదేంటి? శంకర్ లో లేనిదేంటి?

రాజమౌళిలో ఉన్నదేంటి? శంకర్ లో లేనిదేంటి?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలపరుచూరి గోపాలకృష్ణపరుచూరి పాఠాలుమోహన్‌బాబుతనికెళ్ల భరణిటాలీవుడ్సినిమా రివ్యూతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం
క్రీడలు

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ
జనరల్

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ

మహిళా నేతలను పలకరించే విషయంలో మెక్రాన్‌ తీరు మరోసారి చర్చనీయాంశం
జనరల్

మహిళా నేతలను పలకరించే విషయంలో మెక్రాన్‌ తీరు మరోసారి చర్చనీయాంశం

ఉదయాన్నే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? ఆఫీసులో ఇబ్బందులు తప్పవు
ఆరోగ్యం

ఉదయాన్నే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? ఆఫీసులో ఇబ్బందులు తప్పవు

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత
సినిమాలు

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్
సినిమాలు

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా
బిజినెస్

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. మిస్ కాకూడని సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. మిస్ కాకూడని సినిమాలు, సిరీస్‌లు

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్
బిజినెస్

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!