14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమ్మను కలవలేక ఆర్కే కన్నీళ్లు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌ సీన్

Writer: Nithish 06:46 PM, 14 నవంబర్, 2026
అమ్మను కలవలేక ఆర్కే కన్నీళ్లు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌ సీన్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పదో వారం ఫ్యామిలీ వీక్ సందర్భంగా కంటెస్టెంట్లు తమ కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అయితే వర్షిణి, ఆర్కే కుటుంబ సభ్యులు మాత్రం హౌస్‌లోకి రాలేకపోయారు. దీంతో వీకెండ్‌లో నాగార్జున వీరిద్దరికీ మరో అవకాశం ఇచ్చారు. వర్షిణి తల్లి, ఆర్కే తల్లిని గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి, వారిలో ఒకరికి మాత్రమే హౌస్‌లోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్ల ఆధారంగా ఎవరు లోపలికి రావాలనేది నిర్ణయిస్తామని చెప్పారు.

దీంతో కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వర్షిణి, ఆర్కేల్లో ఒకరికి ఓటు వేశారు. వర్షిణికి ఈ సమయంలో తల్లి తోడు అవసరమని భావించిన పలువురు ఆమెకు మద్దతు తెలిపారు. త్రిగుణ్‌ కూడా భావోద్వేగానికి గురవుతూ వర్షిణికి ఓటు వేశాడు. మరోవైపు ఆర్పీ, శివ్‌, అమన్‌ తదితరులు ఆర్కేకు మద్దతుగా నిలిచారు. చివరకు వర్షిణికి ఏడు ఓట్లు, ఆర్కేకు నాలుగు ఓట్లు వచ్చాయి. దీంతో వర్షిణి తల్లికి హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కగా, తన తల్లి లోపలికి రాదని తెలుసుకున్న ఆర్కే కన్నీటిపర్యంతమయ్యాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 69 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 69 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 69 ప్రోమో 1 విడుదల

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 69 ప్రోమో 1 విడుదల

బిగ్‌బాస్ 10 తెలుగు : ముగిసిన ఫ్యామిలీ వీక్.. కెప్టెన్సీ టాస్క్‌లో పోటాపోటీ

బిగ్‌బాస్ 10 తెలుగు : ముగిసిన ఫ్యామిలీ వీక్.. కెప్టెన్సీ టాస్క్‌లో పోటాపోటీ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 68: బిగ్‌బాస్ హౌస్‌లో నటరాజ్ మాస్టర్ సందడి.. ముఖేష్‌, వర్షిణి మధ్య రచ్చ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 68: బిగ్‌బాస్ హౌస్‌లో నటరాజ్ మాస్టర్ సందడి.. ముఖేష్‌, వర్షిణి మధ్య రచ్చ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 68 ప్రోమో 1 విడుదల

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 68 ప్రోమో 1 విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 డే 67: హౌస్‌లో కన్నీళ్లు, నవ్వులు ఫ్యామిలీ వీక్‌లో భావోద్వేగ క్షణాలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 67: హౌస్‌లో కన్నీళ్లు, నవ్వులు ఫ్యామిలీ వీక్‌లో భావోద్వేగ క్షణాలు

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్వర్షిణిఆర్కేనాగార్జునబిగ్‌బాస్ ప్రోమోత్రిగుణ్అమన్ఎమోషనల్ మూమెంట్స్తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అండర్‌-19 ఆసియా కప్‌లో ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా సంచలన విజయం
క్రీడలు

అండర్‌-19 ఆసియా కప్‌లో ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా సంచలన విజయం

అమ్మను కలవలేక ఆర్కే కన్నీళ్లు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌ సీన్
షోస్

అమ్మను కలవలేక ఆర్కే కన్నీళ్లు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌ సీన్

గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌

మేకెదాటు ప్రాజెక్టుపై కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం
రాజకీయాలు

మేకెదాటు ప్రాజెక్టుపై కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం

ఎన్టీఆర్‌-అనిల్‌ రావిపూడి క్రేజీ కాంబో.. కొత్త సినిమాపై అధికారిక ప్రకటన
సినిమాలు

ఎన్టీఆర్‌-అనిల్‌ రావిపూడి క్రేజీ కాంబో.. కొత్త సినిమాపై అధికారిక ప్రకటన

సత్యం, అహింసతోనే ద్వేషపూరిత శక్తులకు సమాధానం: రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

సత్యం, అహింసతోనే ద్వేషపూరిత శక్తులకు సమాధానం: రాహుల్‌ గాంధీ

ఏపీలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
రాజకీయాలు

ఏపీలో రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు
జనరల్

హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు

షేక్‌ హసీనా అప్పగింతపై భారత్‌ కీలక షరతులు.. రెండు హామీలు తప్పనిసరి
జనరల్

షేక్‌ హసీనా అప్పగింతపై భారత్‌ కీలక షరతులు.. రెండు హామీలు తప్పనిసరి

న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేకు భారత్‌ సిద్ధం.. సిరీస్‌పై టీమ్‌ఇండియా గురి
క్రీడలు

న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేకు భారత్‌ సిద్ధం.. సిరీస్‌పై టీమ్‌ఇండియా గురి

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు.. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు.. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

వలసల నియంత్రణకు కెనడా కీలక నిర్ణయం
జనరల్

వలసల నియంత్రణకు కెనడా కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!