14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

Writer: Nithish 05:09 PM, 14 నవంబర్, 2026
హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని పంజాబ్ కింగ్స్ సహ యజమాని మోహిత్ బర్మన్ తెలిపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జట్టు నిర్మాణం, హార్దిక్ పాండ్య ట్రేడింగ్‌పై ఆయన మాట్లాడారు. హార్దిక్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరని, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. సారథిగా అతడికున్న అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో హార్దిక్ ఆడటంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండటం యువ క్రికెటర్లకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

అర్ష్‌దీప్‌ సింగ్‌ను జట్టు నుంచి వదులుకోవడంపై కూడా బర్మన్ స్పందించారు. అతడిని విడిచిపెట్టడం చాలా కఠినమైన నిర్ణయమని, పంజాబ్ కింగ్స్ విజయాల్లో అర్ష్‌దీప్‌ కీలక పాత్ర పోషించాడని గుర్తుచేశారు. భారత్‌లోనే అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన అతడికి పంజాబ్‌లో మంచి అభిమానగణం ఉందన్నారు. అయితే క్రికెట్‌లో కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. హార్దిక్ రాకతో జట్టులో సమతూకం పెరుగుతుందని, వచ్చే సీజన్‌లో టైటిల్‌ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి

ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి

భారత్‌పై ఉస్మాన్ ఖాన్ సెంచరీ.. పాక్‌కు అండగా నిలిచిన యువ బ్యాటర్

భారత్‌పై ఉస్మాన్ ఖాన్ సెంచరీ.. పాక్‌కు అండగా నిలిచిన యువ బ్యాటర్

సచిన్ చెత్త రికార్డును సమం చేసిన కోహ్లీ..

సచిన్ చెత్త రికార్డును సమం చేసిన కోహ్లీ..

టీమిండియా టెస్ట్ జట్టులో కీలక మార్పులు..

టీమిండియా టెస్ట్ జట్టులో కీలక మార్పులు..

నేడు అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌ పోరు

నేడు అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌ పోరు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

ట్యాగ్లు
పంజాబ్ కింగ్స్హార్దిక్ పాండ్యమోహిత్ బర్మన్శ్రేయస్ అయ్యర్అర్ష్‌దీప్ సింగ్ఐపీఎల్ఐపీఎల్ ట్రేడింగ్క్రికెట్ వార్తలుఆల్‌రౌండర్ఐపీఎల్ టైటిల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వలసల నియంత్రణకు కెనడా కీలక నిర్ణయం
జనరల్

వలసల నియంత్రణకు కెనడా కీలక నిర్ణయం

రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. భారత్‌ సమిట్‌లో రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. భారత్‌ సమిట్‌లో రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం
క్రీడలు

హార్దిక్ పాండ్య రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలోపేతం

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తున్నారు: ఈటల రాజేందర్‌

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ
జనరల్

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ

మహిళా నేతలను పలకరించే విషయంలో మెక్రాన్‌ తీరు మరోసారి చర్చనీయాంశం
జనరల్

మహిళా నేతలను పలకరించే విషయంలో మెక్రాన్‌ తీరు మరోసారి చర్చనీయాంశం

ఉదయాన్నే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? ఆఫీసులో ఇబ్బందులు తప్పవు
ఆరోగ్యం

ఉదయాన్నే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? ఆఫీసులో ఇబ్బందులు తప్పవు

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత
సినిమాలు

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్
సినిమాలు

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా
బిజినెస్

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. మిస్ కాకూడని సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. మిస్ కాకూడని సినిమాలు, సిరీస్‌లు

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్
బిజినెస్

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ
బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!