14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్

Writer: Nithish 04:27 PM, 14 నవంబర్, 2026
రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘రామాయణ’ సినిమాపై భాషా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసినప్పటికీ.. మరాఠీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఎన్సీపీ నేత బాబాసాహెబ్ పాటిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరాఠీకి శాస్త్రీయ భాష హోదా ఉన్న నేపథ్యంలో ఆ భాషను విస్మరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ఈ సినిమాకు భారీ మార్కెట్ అవకాశం ఉన్నప్పటికీ మరాఠీ భాషలో విడుదల చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మరాఠీ డబ్బింగ్ వెర్షన్‌ను తీసుకురావాలని కోరుతూ చిత్ర నిర్మాతలకు లేఖ రాశారు. మరాఠీ ప్రేక్షకుల అభిరుచులు, భాషా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

ఆస్తి వివాదం వేళ అమితాబ్ బచ్చన్ బ్లాగ్ పోస్ట్ వైరల్

ఆస్తి వివాదం వేళ అమితాబ్ బచ్చన్ బ్లాగ్ పోస్ట్ వైరల్

రామాయణం రెండో భాగంలో కీలక మార్పులు?

రామాయణం రెండో భాగంలో కీలక మార్పులు?

తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దుల్కర్ సల్మాన్?

తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దుల్కర్ సల్మాన్?

రాజమౌళిలో ఉన్నదేంటి? శంకర్ లో లేనిదేంటి?

రాజమౌళిలో ఉన్నదేంటి? శంకర్ లో లేనిదేంటి?

ఈఎన్ఈ రిపీట్‌కు సురేష్ బాబు ఎందుకు దూరంగా ఉన్నారు?

ఈఎన్ఈ రిపీట్‌కు సురేష్ బాబు ఎందుకు దూరంగా ఉన్నారు?

ట్యాగ్లు
రామాయణ సినిమారణబీర్ కపూర్మరాఠీ భాషఎన్సీపీబాబాసాహెబ్ పాటిల్భాషా వివాదంమరాఠీ డబ్బింగ్సినిమా వార్తలుమహారాష్ట్రభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ
జనరల్

యువత కోసం భగవంత్ మాన్ సర్కార్ వినూత్న క్విజ్ పోటీ

మహిళా నేతలను పలకరించే విషయంలో మెక్రాన్‌ తీరు మరోసారి చర్చనీయాంశం
జనరల్

మహిళా నేతలను పలకరించే విషయంలో మెక్రాన్‌ తీరు మరోసారి చర్చనీయాంశం

ఉదయాన్నే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? ఆఫీసులో ఇబ్బందులు తప్పవు
ఆరోగ్యం

ఉదయాన్నే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? ఆఫీసులో ఇబ్బందులు తప్పవు

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత
సినిమాలు

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్
సినిమాలు

రామాయణ మూవీపై భాషా వివాదం.. మరాఠీ వెర్షన్ విడుదల చేయాలని ఎన్సీపీ డిమాండ్

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా
బిజినెస్

ఈ-మెయిల్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతతను ఆస్వాదించానన్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. మిస్ కాకూడని సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. మిస్ కాకూడని సినిమాలు, సిరీస్‌లు

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్
బిజినెస్

ముడిసరుకుల ధరల పెరుగుదల ఎఫెక్ట్.. కార్ల ధరలు పెంచనున్న టాటా మోటార్స్

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ
బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన చర్యలు.. లక్షల మొబైల్ కనెక్షన్లపై ఆంక్షలు
టెక్నాలజీ

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన చర్యలు.. లక్షల మొబైల్ కనెక్షన్లపై ఆంక్షలు

 ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి
క్రీడలు

ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
జనరల్

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!