4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోలీవుడ్‌పై మైత్రి మూవీ మేకర్స్ ఫోకస్… వరుస స్టార్ ప్రాజెక్టులకు సన్నాహాలు

Writer: Harika S 02:08 PM, 4 జూన్, 2026
కోలీవుడ్‌పై మైత్రి మూవీ మేకర్స్ ఫోకస్… వరుస స్టార్ ప్రాజెక్టులకు సన్నాహాలు

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగిన మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో వరుస విజయాలు సాధించిన ఈ సంస్థ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన స్థాయిని మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ధనుష్–సిరుతై శివ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్‌ను దాదాపు ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే శింబు–కీర్తి సురేష్, శివకార్తికేయన్–జగన్ శక్తి కాంబినేషన్లలో కూడా సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే కోలీవుడ్‌లో మైత్రి మూవీ మేకర్స్‌కు మరింత బలమైన గుర్తింపు లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

ట్యాగ్లు
మైత్రి మూవీ మేకర్స్ధనుష్శింబుకోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను
సినిమాలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌
బిజినెస్

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక
జనరల్

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ
రాజకీయాలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!