
జనరల్

కాకినాడలో సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్పంగా గాయపడిన నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి లోకేష్, ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ యథావిధిగా సినిమా షూటింగ్లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!