21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

Writer: Shivani K 05:07 AM, 21 జులై, 2026
నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

అగ్ర కథానాయిక నయనతార తన తాజా చిత్రం “హాయ్‌” విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. తమిళ నటుడు కవిన్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. విఘ్నేశ్ శివన్, ఎస్‌ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో నయనతార చేతిలో కత్తి పట్టుకుని నవ్వుతూ కనిపించే లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాధికా శరత్ కుమార్, వీటీవీ గణేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్, విజువల్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇది విజయ్ చివరి సినిమా కాదు.. సీఎం విజయ్ తొలి చిత్రం’ - హెచ్. వినోద్

‘ఇది విజయ్ చివరి సినిమా కాదు.. సీఎం విజయ్ తొలి చిత్రం’ - హెచ్. వినోద్

‘టాక్సిక్’ నుంచి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ ‘మనసాగదే’ విడుదల

‘టాక్సిక్’ నుంచి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ ‘మనసాగదే’ విడుదల

NBK111 షూటింగ్‌లో బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం

NBK111 షూటింగ్‌లో బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

రయ్ రయ్ రవితేజ.. అన్ స్టోపబుల్?

రయ్ రయ్ రవితేజ.. అన్ స్టోపబుల్?

ట్యాగ్లు
నయనతారహాయ్ సినిమాకవిన్తమిళ సినిమామూవీ రిలీజ్విష్ణు ఎడవన్విఘ్నేశ్ శివన్సినిమా ప్రోమోకోలీవుడ్వినోద వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్
సినిమాలు

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్
సినిమాలు

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

నీట్ అంశంపై సభలో చర్చ కోరిన రాహుల్
రాజకీయాలు

నీట్ అంశంపై సభలో చర్చ కోరిన రాహుల్

రిలీజ్‌కు ముందే సినిమా రెడీ కావాలన్న నాగ్
సినిమాలు

రిలీజ్‌కు ముందే సినిమా రెడీ కావాలన్న నాగ్

రామచంద్రరావు నిరాధార ఆరోపణలు మానాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

రామచంద్రరావు నిరాధార ఆరోపణలు మానాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?
గాసిప్స్

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్..
షోస్

రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్..

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య
జనరల్

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..
షోస్

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్
జనరల్

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..
జనరల్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..

'ఇది ఎల్‌నినో కరువు కాదు.. ప్రభుత్వం తెచ్చిన కరువు' - హరీష్ రావు
రాజకీయాలు

'ఇది ఎల్‌నినో కరువు కాదు.. ప్రభుత్వం తెచ్చిన కరువు' - హరీష్ రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!