
జనరల్

సింగపూర్‌కు చెందిన ప్రముఖ ఓమ్నీ చానెల్ మీడియా నెట్‌వర్క్ ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎస్‌పీహెచ్ మీడియాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్లు ‘ఎఫ్ జైన్’, ‘ది పీక్’ భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి.
యూత్ కల్చర్, ఫ్యాషన్‌కు సంబంధించిన ఎఫ్ జైన్ మ్యాగజైన్‌కు భారత్ తొలి అంతర్జాతీయ విస్తరణ మార్కెట్‌గా నిలవనుంది. బిజినెస్, లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ అయిన ది పీక్ కూడా భారత్‌లోకి అడుగుపెట్టడం ద్వారా తన గ్లోబల్ విస్తరణను మరింత పెంచుకోనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత పాఠకులకు అంతర్జాతీయ స్థాయి కంటెంట్ అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!