30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

Writer: Pooja 06:41 AM, 16 జులై, 2026
యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

భారత్-యూకే మధ్య గత ఏడాది జూలై 24న కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) కింద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ముఖ్యంగా భారత స్టీల్ పరిశ్రమకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. యూకే ఏటా 11 లక్షల టన్నులకు పైగా భారత స్టీల్‌ను జీరో డ్యూటీతో దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది.

ఈ ఎఫ్‌టీఏతో యూకే నుంచి భారత్‌కు పెట్టుబడులు పెరిగి దేశీయ తయారీ రంగానికి ఊతం లభించనుంది. వస్త్ర పరిశ్రమ, పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, నగల తయారీ వంటి శ్రమ సాంద్రిత రంగాలకు ఇది మరింత ప్రయోజనం చేకూర్చనుంది. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి యూకేకు వెళ్లే 99 శాతం వస్తు, సేవలు, అలాగే యూకే నుంచి భారత్‌కు వచ్చే 90 శాతం వస్తు, సేవలు జీరో లేదా తక్కువ సుంకాల పరిధిలోకి రానున్నాయి. దీంతో భారత ఉత్పత్తుల పోటీ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఎఫ్‌టీఏ అమలైన తొలి రోజే భారత్ నుంచి యూకేకు 14 కోట్ల డాలర్లు (రూ.1,344 కోట్లు) విలువైన ఎగుమతులు సుంకం లేకుండా జరిగాయని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

బంగారం ధరలకు భారీ షాక్...

బంగారం ధరలకు భారీ షాక్...

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ట్యాగ్లు
భారత్ యూకే ఎఫ్‌టీఏస్వేచ్ఛా వాణిజ్యంస్టీల్ ఎగుమతులుయూకే వాణిజ్యంభారత ఆర్థిక వ్యవస్థగ్లోబల్ ట్రేడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!