Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మోదీ వ్యాఖ్యలతో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’కు మరింత హైప్

08:31 PM, 14 మే, 2026
మోదీ వ్యాఖ్యలతో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’కు మరింత హైప్

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రబృందం మాట్లాడుతూ ప్రధాని మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంశాన్ని ప్రోత్సహించడం తమ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని తెలిపారు. రేపు థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుందని చెప్పారు. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు.

ఈ కార్యక్రమంలో నటీనటులు సినిమా కథ, టెక్నికల్ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి మాట్లాడారు. ఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేయాలనుకునే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలను హాస్యంతో చూపించినట్లు తెలిపారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని చిత్రబృందం కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్తెలుగు సినిమాత్రిగుణ్పాయల్ రాధాకృష్ణట్రైలర్ లాంచ్సమ్మర్ ఎంటర్‌టైనర్ఫ్యామిలీ మూవీతెలుగు సినిమా వార్తలుమధుదీప్ చెలికానిలోటస్ క్రియేటివ్ వర్క్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్యలో లగ్జరీ భూమి కొనుగోలు చేసిన రణబీర్ కపూర్
బిజినెస్

అయోధ్యలో లగ్జరీ భూమి కొనుగోలు చేసిన రణబీర్ కపూర్

తెలంగాణ ఇంటర్ సిలబస్ లో కీలక మార్పులు
జనరల్

తెలంగాణ ఇంటర్ సిలబస్ లో కీలక మార్పులు

కేరళం సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
రాజకీయాలు

కేరళం సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

మోదీ వ్యాఖ్యలతో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’కు మరింత హైప్
సినిమాలు

మోదీ వ్యాఖ్యలతో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’కు మరింత హైప్

ఆక్వా రైతుల విషయంలో సీఎం చంద్రబాబుపై ఎక్స్‌ వేదికగా జగన్‌ విమర్శలు.
జనరల్

ఆక్వా రైతుల విషయంలో సీఎం చంద్రబాబుపై ఎక్స్‌ వేదికగా జగన్‌ విమర్శలు.

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘తిమ్మరాజుపల్లి టీవీ’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘తిమ్మరాజుపల్లి టీవీ’

ముంబై ఇండియన్స్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్
క్రీడలు

ముంబై ఇండియన్స్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్

కామెడీ, మిస్టరీతో ‘మేము కాప్‌లం’ ట్రైలర్
ఓటీటీ

కామెడీ, మిస్టరీతో ‘మేము కాప్‌లం’ ట్రైలర్

ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజుల వర్క్ ఫ్రం హోమ్‌కు ఢిల్లీ సర్కార్ ప్లాన్
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజుల వర్క్ ఫ్రం హోమ్‌కు ఢిల్లీ సర్కార్ ప్లాన్

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
జనరల్

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు

ఇండియా ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీకి తొలి పిలుపు
క్రీడలు

ఇండియా ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీకి తొలి పిలుపు

లాభాల బాటలో దేశీయ మార్కెట్లు
బిజినెస్

లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!