16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

Writer: Pooja 11:52 PM, 15 ఆగస్టు, 2026
నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

అమెరికాలో జూమ్‌ కాల్‌ సందర్భంగా ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత సంతతి వ్యాపారవేత్త విశాల్‌ గార్గ్‌ తాజాగా సీఈఓ పదవిని కోల్పోయారు. బెటర్‌ అనే ఫిన్‌టెక్‌ సంస్థను స్థాపించిన గార్గ్‌ స్థానంలో బోర్డు డైరెక్టర్‌ డేనియల్‌ లూయిస్‌ తాత్కాలికంగా సీఈఓ బాధ్యతలు చేపట్టారు. అయితే తనను పదవి నుంచి తొలగించేలా ఇతర డైరెక్టర్లను లూయిస్‌ ఒప్పించారని గార్గ్‌ ఆరోపించారు.

తనపై నమ్మకంతో లూయిస్‌ను బోర్డులోకి తీసుకున్నానని, కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయనతో కలిసి పనిచేశానని గార్గ్‌ తెలిపారు. అయితే బోర్డులో చేరిన కొద్దికాలానికే తనను సీఈఓ పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ పరిణామంతో తాను మోసపోయినట్లు భావిస్తున్నానని పేర్కొన్న గార్గ్‌, తిరిగి సీఈఓగా నియమించాలని బోర్డు సభ్యులను కోరుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్...

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్...

ట్యాగ్లు
విశాల్‌ గార్గ్బెటర్సీఈఓఉద్యోగుల తొలగింపుజూమ్‌ కాల్ఫిన్‌టెక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన
సినిమాలు

‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?
బిజినెస్

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం
జనరల్

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్
జనరల్

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌
సినిమాలు

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌
రాజకీయాలు

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’
జనరల్

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?
గాసిప్స్

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!